Top story:ఒక్క మాట.. ఎంత మంట? కావేరి రచ్చలోకి త్రిషను ఎందుకు లాగారు..? ఊహించని రేంజ్ లో బుక్కైన చిన్న స్టాలిన్..!
కాలు జారితే వెనక్కు తీసుకోవచ్చు.. కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేం”. ఈ పాత సామెత ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడులో అక్షరాలా నిజమైంది. సాధారణంగా సినిమాల్లో, వీధుల్లో మాత్రమే వినిపించే ఒక ముతక డైలాగ్‌ను, ఒక బాధ్యతాయుతమైన పబ్లిక్ లైఫ్