Top story: పవన్ “డబుల్ మీనింగ్” కామెంట్..? జగన్ ను తిట్టోద్దని పవన్ హింట్..? షాక్ లో టీడీపీ..?
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ లడ్డు వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వైసీపీపై టీడీపీ పెద్ద పోరాటమే చేస్తోంది. ఇలాంటి సమయంలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ కు ఇప్పుడు డబుల్ మీనింగ్ వస్తోంది