Top story: పవన్ మాస్టర్ ప్లాన్.. టీడీపీకి మైండ్ బ్లాక్ లోకల్ ఎన్నికల్లో జనసేన ప్లాన్ ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపైనే పడింది. ఈ తరుణంలో అధికార కూటమిలో జనసేన పార్టీ తీసుకున్న ఒక సరికొత్త నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.