Top Story: ప్లీజ్ ఇరాన్ తో మాట్లాడు…చైనా అధ్యక్షుడికి ట్రంప్ కాల్… ఆ మెంటల్ నాకొడుకులు నా మాట వినరు… లాస్ట్ ఆప్షన్ ట్రై చేస్తున్న వైట్ హౌస్…!
ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని దృశ్యం.. ఎప్పుడూ తన ప్రత్యర్థులపై విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన అతిపెద్ద వాణిజ్య శత్రువు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు స్వయంగా ఫోన్ చేశారు.