Narendra Modi : బీఆర్ఎస్‌, ఎంఐఎంను.. తోలుబొమ్మల్లా ఆడిస్తున్న మోదీ..

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని ఫిక్స్ అయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 November 2023, 4:45 PM IST

Published : 
  • 13 November 2023, 4:45 PM IST

Exit mobile version