Rahul Gandhi: మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారన్న రాహుల్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ

మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది.

Post Published By: narender Thiru
Updated : 9 August 2023, 2:11 PM IST

Published : 
  • 9 August 2023, 2:11 PM IST

Exit mobile version