Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిచేది లేదని రేవంత్‌ డిసైడ్ అయ్యారా.. ఢిల్లీ వెళ్లే ప్లాన్ ఉందా.. తన దారి తాను చూసుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాలు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయ్. పాలిటిక్స్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అర్థం కాని పరిస్థితి. అధికారం తమదే అని పార్టీలన్నీ ఎవరి వారు ధీమా వ్యక్తం చేస్తుంటే.. హంగ్ అని దూరంగా వినిపిస్తున్న ఓ మాట.. రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలల ముందే.. రాజకీయం రంజుగా మారింది.

Post Published By: Srikar Creator
Updated : 5 May 2023, 6:11 PM IST

Published : 
  • 5 May 2023, 6:11 PM IST

Exit mobile version