తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో…చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిత్యం విమర్శలు చేసుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు…పురపోరులో మాత్రం నాకు నువ్వు…నీకు నేను అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.