Spl story: ప్రత్యూష మృ*తి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు…!

ప్రముఖ తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 6:39 PM IST

Published : 
  • 17 February 2026, 6:39 PM IST

Exit mobile version