Top story: కేంద్రం అంచనాలు తలకిందులు దేశాన్ని వణికిస్తున్న ‘కాక్రోచ్’ విప్లవం నార్త్ టూ సౌత్.. అసలు కథేంటి..?
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నడూ లేనంతటి అత్యంత భీకరమైన.. ఒక ఊహించని యూత్ మూవ్‌మెంట్ నడుస్తోంది. అదే.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో సాగుతున్న విద్యార్థి ఉద్యమం.