హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది.