Top story: హెలికాప్టర్ లో వచ్చిన దేవత 100 రెస్క్యూ ఆపరేషన్లు…. వెయ్యి ప్రాణాలు కాపాడిన సూపర్ వుమెన్…. కెప్టెన్ ప్రియా అధికారి..!
చుట్టూ వరద నీరు. బురద. వందలాది శవాలు. ఇళ్లల్లో ఇరుక్కుపోయిన జనం. చెట్టు పుట్టపై గజగజ వణుకుతూ వేలాది జనం. ఏ క్షణానైనా ప్రాణాల పోయే పరిస్థితి. అలాంటి కండిషన్లో హెలికాప్టర్పై ఓ దేవత వచ్చింది. ప్రాణాలకు తెగించి వాళ్ళందర్నీ కాపాడింది.