ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అక్కడున్న టూరిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు