Top story: ట్రంప్‌కు సొంత పార్టీలోనే వెన్నుపోటు? ఇరాన్ కు అనుకూలంగా తీర్మానం షేక్ అవుతున్న వైట్ హౌస్..!
అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఒక ఊహించని సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా సెనేట్ గట్టి షాక్ ఇచ్చింది.