Top story: నువ్వు మింగేయ్.. నేతన్యాహుకు ట్రంప్ షాక్… యూఏఈ, సౌదీ రాజుల కాళ్ళు పట్టుకుంటున్న ట్రంప్… ఇరాన్ యుద్ధంలో ట్రంప్ యూ-టర్న్… చైనా టూర్ తర్వాత, ట్రంప్ రివర్స్ ప్లాన్…!
ఇరాన్‌ను ప్రపంచ పటం నుండి తుడిచేస్తాం అంటూ కొద్దిరోజుల క్రితం వరకు గర్జించిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు హఠాత్తుగా శాంతి మంత్రం ఎందుకు జపిస్తున్నారు..? కొన్ని రోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఇరాన్ యుద్ధం రెండు నెలలు దాటినా