2024 దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ట్రంప్ ఎన్నిక కావడం… ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఎన్నిక కావడం… ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడం వంటివి ఈ ఏడాది నమోదు అయ్యాయి.
