Venuswami : వైసీపీకి వేణుస్వామి టెన్షన్‌…

వేణుస్వామి.. ప్రత్యేకంగా అవసరం లేని పేరు. భవిష్యత్‌ను తానే డిసైడ్ చేస్తున్న అన్నట్లు ఉంటాయ్ మనోడి బిల్డప్‌లు. స్పోర్ట్స్, సినిమా, రాజకీయాలు.. ఏదీ వదలకుండా జాతకాలు చెప్పేస్తుంటారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 May 2024, 5:25 PM IST

Published : 
  • 27 May 2024, 5:25 PM IST

Exit mobile version