ఏ క్షణాన పంపేస్తారో తెలీదు! అమెరికాలో వణికిపోతున్న తెలుగోళ్లు
అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో.. తెలుగు వాళ్లలో భయం మొదలైంది. ముఖ్యంగా అక్కడ రెస్టారెంట్లలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువత పరిస్థితి మరీ దారుణంగా ఉంది.