విశాఖ విజయనగరం మధ్య భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఈనెల 17 నుంచి అక్కడ అన్ని రకాల విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి..