Andhra Pradesh: ఏపీలో వేగంగా మారుతోన్న రాజకీయం.. టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా..?

ఒకటి రెండు ఎగ్జిట్‌పోల్స్ మినహా.. మిగతావన్నీ కర్నాటకలో కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చేశాయ్. దీంతో ఆ ఫలితం ఇప్పుడు పక్క రాష్ట్రాల మీద కనిపించనుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుంది. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఆ ఎఫెక్ట్ క్లియర్‌గా ఉంటుంది.

Post Published By: narender Thiru
Updated : 11 May 2023, 2:53 PM IST

Published : 
  • 11 May 2023, 2:53 PM IST

Exit mobile version