వాళ్లకు పబ్లిసిటీ కావాలి. వీళ్ళకి డబ్బులు కావాలి. విద్యార్థులు ఏమైపోయినా….? వాళ్ల భవిష్యత్తులో ఎలా తగలబడినా వాళ్లకి వీళ్ళకి అనవసరం. సంచలనం సృష్టిస్తున్న వైల్డ్ వైలెన్స్, బోల్డ్ సెక్స్ మూవీ టాక్సిక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్వహించడం, కేవలం స్టూడెంట్స్
