టాలీవుడ్ యువ హీరోకి వైసీపీ గాలం.. హైదరాబాద్ లో వైసీపీ సీక్రెట్ మీటింగ్..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంటే.. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ సైలెంట్‌గా తన వ్యూహాలకు పదును పెడుతోంది.