Top story:దేవరకు వైసీపీ సోషల్ మీడియా ఎలివేషన్ లు…లోకేష్ కంటే టాలెంటేడ్ అంటూ ట్వీట్ లు… లోకేష్ వర్సెస్ జూ.ఎన్టీఆర్, అసలేం జరుగుతోంది…?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. అది వారసత్వమా..? లేక రాజకీయ వ్యూహమా..? సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ‘లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్’ వివాదం వెనుక ఉన్న అసలు రాజకీయ కోణం ఏంటి..?