యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్X పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం కొలంబో వేదికగా దాయాదుల సమరానికి తెరలేవనుంది.