మనం మనం బరంపురం.. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అశ్విన్ చేసిన పనికి అందరికి గుర్తొచ్చే డైలాగ్ ఇది. అశ్విన్ చేసిన పనికి ఆడియన్స్ మెచ్చుకుంటే అదే టీమ్‌లో ఉన్న బట్లర్ నొచ్చుకున్నాడు. రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో ఆశ్విన్ బౌలింగ్‌లో పంజాబ్ కెప్టెన్ ధావన్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నాడు.. బాల్ వేసే టైమ్‌లో ముందుకు వెళ్ళాడు. మన్క్‌డింగ్ చాన్స్ ఉన్నా అవుట్ చేయకుండా వదిలేసాడు అశ్విన్.

Ashwin