Smriti Mandhana dating : స్మృతి మంధాన ప్రేమలో పడిందా.. బాలీవుడ్ సెలబ్రిటీతో స్టార్ క్రికెటర్ డేటింగ్

భారత మహిళా క్రికెట్ (Indian Women Cricketer) జట్టు స్టార్‌ బ్యాటర్‌ (Star Batter) స్మృతి మంధాన (Smriti Mandhana) క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సొగసరి షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే ఈ బ్యూటీఫుల్‌ క్రికెటర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ గుండెలు త్వరలోనే బద్దలవ్వనున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 February 2024, 3:25 PM IST

Published : 
  • 6 February 2024, 3:25 PM IST

Exit mobile version