పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమైంది