ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య శ్రీలంక కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చిత్తుగా ఓడిపోవడంతో ఇంటిదారి పట్టింది.