ఒక కుర్రాడు వరుసగా డకౌట్ అవుతుంటే.. విమర్శకులు అతన్ని జట్టు నుంచి తీసేయమంటున్నారు. కానీ, భారత క్రికెట్ చరిత్రను మార్చిన ఒక లెజెండ్ మాత్రం, ‘అతన్ని ఆడించాల్సిందే’ అని గట్టిగా చెప్తున్నారు.