టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్లదే ఆధిపత్యం.. పైగా ఉపఖండపు పిచ్ లలలో ఎక్కువ శాతం బ్యాటింగ్ కే అనుకూలిస్తుంటాయి