పాక్ తో మ్యాచ్ కు రెడీ అన్న స్కై… షెడ్యూల్ ప్రకారమే కొలంబోకు భారత్…!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధతకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించాడు.

Post Published By: dialnews
Updated : 6 February 2026, 12:10 PM IST

Published : 
  • 6 February 2026, 12:10 PM IST

Exit mobile version