Gujarat Titans – Sunrisers Hyderabad : గుజరాత్ తో సన్ రైజర్స్ మ్యాచ్… హైదరాబాద్ తుది జట్టు ఇదే

ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్‌లో చారిత్రాత్మక విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న హైదరాబాద్.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండో మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో సత్తా చాటింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 March 2024, 10:30 AM IST

Published : 
  • 30 March 2024, 10:30 AM IST

Exit mobile version