క్రికెట్ లో 2024 భారత జట్టుకు చిరస్మరణీయమనే చెప్పాలి… గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కొన్ని అద్భుత విజయాలు మన సొంతమయ్యాయి. ముఖ్యంగా టీ ట్వంటీ క్రికెట్ లో రెండోసారి మన జట్టు విశ్వవిజేతగా నిలిచింది.