ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా చావోరేవో మ్యాచ్‌కు సిద్దమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగే తమ ఆఖరి సూపర్-8 పోరులో వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది