టీ20 ప్రపంచకప్ లో తడబడుతూ సాగుతున్న టీమిండియా అసలు సిసలు మ్యాచ్ లో మాత్రం దుమ్మురేపింది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమిస్తూ ఇంగ్లాండ్ పై సెమీఫైనల్లో రెచ్చిపోయింది.