మహిళల ప్రపంచ కప్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన భారత జట్టుకు సౌతాఫ్రికా షాకిచ్చింది. ఈ ఒక్క ఓటమితో సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుత టోర్నీ నిబంధనల ప్రకారం ఒక గ్రూప్ నుంచి టాప్ లో నిలిచిన రెండు జట్లే సెమీస్ కు వెళతాయి.