న్యూజిలాండ్ సిరీస్ ముగిసింది. ఊహించినట్టుగానే సొంతగడ్డపై టీ ట్వంటీ ఫార్మాట్ లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా 4-1తో సిరీస్ ను సొంతం చేసుకుంది.