ఒక్క ఓటమితో సీన్ మొత్తం రివర్స్… భారత్ సెమీస్ చేరాలంటే ?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.