SRH : సన్ రైజర్స్ కు విజయావకాశాలు ఎక్కువ..!

ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో నేడు హైదరాబాద్ టీంతో రాజస్థాన్ తలపడనుంది. ఇందులో హైదరాబాద్ టీం కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Post Published By: Srikar Creator
Updated : 3 April 2023, 12:44 PM IST

Published : 
  • 2 April 2023, 9:00 PM IST