పొట్టి ప్రపంచకప్ ను తొలిసారి ముద్దాడాలని బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి రన్ రేట్ ను సైతం మెరుగుపరుచుకుంది.