ఎన్నికలు Vs విడాకులు…!
కోలీవుడ్ సూపర్ స్టార్, ప్రస్తుతం రాజకీయాల్లో ‘తమిళ వెట్రి కళగం’ అధినేతగా బిజీగా ఉన్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకవైపు ఎన్నికల ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా దూసుకుపోతున్న విజయ్‌కి, మరోవైపు తన భార్య సంగీత నుంచి ఎదురవుతున్న విడాకుల