BJP BRS SHARING : గులాబీ, కమలం ఫ్రెండ్షిప్.. కేసీఆర్ ఆలోచన ఏంటంటే…

తెలంగాణలో గులాబీ, కమలం కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్ ‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలసి పోటీ చేస్తే..ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఆ దిశగా చర్చలు ప్రారంభం కావొచ్చు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP), కాంగ్రెస్‌ (Congress) తో కయ్యం పెట్టుకోవడం కన్నా… ఏదో ఒక పార్టీతో నెయ్యమే మంచిదని బీఆర్‌ఎస్‌ పెద్దలు డిసైడ్ అయ్యారు తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 February 2024, 11:15 AM IST

Published : 
  • 17 February 2024, 11:15 AM IST

Exit mobile version