లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ కోసం బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులు కరవయ్యారు. అన్ని సీట్లలో పోటీకి అనువైన క్యాండిడేట్స్ దొరకడం లేదు. మధ్యే మార్గంగా అధిష్టానం మనసులో వేరే ఆలోచన ఉన్నట్లుంది. ఆ ప్లాన్ పక్కాగా అమలైతే… పార్టీలోకి కొత్త తరం నేతలు రావడంతోపాటు బలోపేతం అవొచ్చనే ఆశ కనిపిస్తోంది.

Shortage of candidates for BRS for MP elections in Lok Sabha elections.