200 crores to defeat Sitakka : సీతక్కను ఓడించేందుకు 200 కోట్లు..

కాంగ్రెస్‌ పార్టీ లో ఎలాంటి వివాదాలు లేని ఎమ్మెల్యే ఎవరు అంటే ఫస్ట్‌ వినిపించే పేరు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఇందుకే సీతక్కను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యిందంటూ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో చర్చ..?!

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 November 2023, 2:58 PM IST

Published : 
  • 14 November 2023, 2:58 PM IST