Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నాళాలన్నీ పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైయ్యాయి.

Post Published By: Srikar Creator
Updated : 29 April 2023, 12:30 PM IST

Published : 
  • 29 April 2023, 12:30 PM IST