Yoga Day: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యోగాసనాలు వేసిన భారతం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలా మంది సామాన్యులు ప్రముఖులు యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ద్రౌపదీ ముర్ము, తమిళిసై, తో పాటూ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. యువకులు, చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ ఆసక్తి చూసించారు.

Post Published By: Srikar Creator
Updated : 21 June 2023, 12:41 PM IST
1 / 16 \"Zoom\"చార్మినార్ వద్ద యోగా ఆసనాలు వేస్తున్న ప్రజలు
2 / 16 \"Zoom\"అందర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
3 / 16 \"Zoom\"తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగా కార్యక్రమం ఏర్పాటు
4 / 16 \"Zoom\"జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహణ
5 / 16 \"Zoom\"చిన్న పిల్లలకు ప్రత్యేమైన ఆసనాలు వేయించిన యోగా ట్రైనీలు
6 / 16 \"Zoom\"పరేడ్ గ్రౌౌండ్స్ లో వందల మంది ఆసనాల వేసేందుకు ఆసక్తి చూపారు
7 / 16 \"Zoom\"దేశ వ్యాప్తంగా శారీరక వ్యాయామం పై అవగాహన కల్పించారు
8 / 16 \"Zoom\"రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో యోగా డే నిర్వహించిన ప్రత్యేక బృదం
9 / 16 \"Zoom\"ప్రముఖ యోగా ట్రైనర్ అభిమానికా యాదవ్
10 / 16 \"Zoom\"యువత కూడా ఆసక్తి కనబరచారు
11 / 16 \"Zoom\" బన్సీలాల్‌పేట వద్దగల మెట్ల బావి ఆవరణలో అగర్వాల్ సమాజ్, ప్యారడైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
12 / 16 \"Zoom\"హిమాలయాల్లో కూడా ప్రత్యేకంగా ఈ వేడుకను జరుపుకున్నారు
13 / 16 \"Zoom\"రక్షణ సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించారు
14 / 16 \"Zoom\"రాష్ట్రపతి భవన్ లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో యోగా ఆసలనాలు వేశారు
15 / 16 \"Zoom\"కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
16 / 16 \"Zoom\"రాజ్ నాథ్ సింగ్ పద్మాసనం వేసి సూర్య నమస్కారాలు చేస్తున్న చిత్రం

Published : 
  • 21 June 2023, 12:41 PM IST