

రేవంత్ రెడ్డి కరెంట్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నా



భారీగా ట్రాఫిక్ జాం



ఖైరతాబాద్ నుంచి లక్డికాపుల్ వరకూ స్థంభించిన ట్రాఫిక్



రేవంత్ దిష్టిబొమ్మను దగ్థం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు



ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత మద్దతు ఇచ్చారు



పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు



కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ ఆంటూ నినాదాలు



ధర్నాలో కూర్చున్న ఎమ్మెల్సీ కవిత



ట్యాంక్ బండ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మార్గాన్ని మూసేశారు



తీవ్ర ట్రాఫిక్ తో ఇబ్బందులకు గురైన నగరవాసులు



సమయానికి గమ్యస్థానాలు చేరుకోలేక పోయిన వాహనదారులు
