AP Politics : ములాఖత్ లో ముఖ్యంశాలు.. కుదిరిన దోస్తీ .. ( టీడీపీ – జనసేన )

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేశ్ సమావేశమయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 September 2023, 4:17 PM IST
1 / 30 \"Zoom\"రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబాను కలిసిన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్
2 / 30 \"Zoom\"ఆంధ్రప్రదేశ్ లో మీడియా సమావేశాలు వాడి వేడిని తలపిస్తున్నాయి.
3 / 30 \"Zoom\" జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం.
4 / 30 \"Zoom\"ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు రాజకీయవేత్త అని కొనియాడారు.
5 / 30 \"Zoom\"జగన్ ఆర్థిక నేరస్థుడు అంటూ మండిపఢ్డారు.
6 / 30 \"Zoom\"మీకు యుద్ధం కావాలంటే యుద్దమే ఇస్తాము.
7 / 30 \"Zoom\"రాయి వేసే ముందు ఆలోచించండి.. ఎవరినీ వదిలిపెట్టాము అధికారులకు పవన్ మాస్ వార్నింగ్.
8 / 30 \"Zoom\"అధికారులు జగన్ నీ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే.
9 / 30 \"Zoom\"బిల్ క్లింటన్ , బిల్ గేట్స్ నీ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు.
10 / 30 \"Zoom\" తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాము.
11 / 30 \"Zoom\" విజన్ 2020తో ఒక కొత్త నగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు.
12 / 30 \"Zoom\"చంద్రబాబు గారి అక్రమ అరెస్టు బాధాకరం.
13 / 30 \"Zoom\"ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు బాగుండాలనేదే తన ఆకాంక్ష అన్నారు.
14 / 30 \"Zoom\"వైసీపీని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని చెప్పారు పవన్.
15 / 30 \"Zoom\"నాలుగున్నరేళ్లుగా జగన్ అరాచక పాలన చూసి విసిగిపోయానన్నారు.
16 / 30 \"Zoom\"చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకే తాను ములాఖత్ కు వచ్చానన్నారు.
17 / 30 \"Zoom\"జగన్ కి 6 నెలలు మాత్రమే టైమ్ ఉంది.
18 / 30 \"Zoom\"ఆ తర్వాత ఆయన మద్దతుదారులకు యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.
19 / 30 \"Zoom\" ఈలోపు తప్పు సరిదిద్దుకుంటే సరేనని, లేకపోతే సివిల్ వార్ కి తాము కూడా సిద్ధమేనన్నారు.
20 / 30 \"Zoom\"వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వను.
21 / 30 \"Zoom\"ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించకూడదా..?
22 / 30 \"Zoom\"ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు గారి అరెస్ట్ అని అన్నారు.
23 / 30 \"Zoom\"వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి వెళ్తాయని, అందుకు ఈరోజే తాను నిర్ణయం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటన.
24 / 30 \"Zoom\"విజన్ 2020తో సైబరాబాద్ అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు దే.
25 / 30 \"Zoom\" లక్షల కోట్ల సంపద సృష్టించిన చంద్రబాబు గారిపై రూ.317 కోట్ల స్కాం అంటూ అభియోగం మోపడం బాధాకరం.
26 / 30 \"Zoom\"ఈరోజు మేము ఇద్దరం కలవడం తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని స్పష్టత ఇచ్చారు.
27 / 30 \"Zoom\"రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు.
28 / 30 \"Zoom\"బీజేపీ మాతో కలిసి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం.
29 / 30 \"Zoom\"నారా భువనేశ్వరిని , నారా బ్రాహ్మణిని పరామర్శించిన పవన్ కళ్యాణ్.
30 / 30 \"Zoom\"వైఎస్ఆర్సీపీని అందరూ కలిసి ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ వ్యాఖ్యానించారు.

Published : 
  • 14 September 2023, 4:17 PM IST