Rana Naidu: క్షమాపణలు చెప్పిన రానా

నెట్ ఫ్లిక్స్ వేదికపై రానానాయుడు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీనిపై కొందరి అభిమానుల నుంచి విమర్శలు వినిపించడంతో రానా క్షమాపణలు చెప్పారు.

Post Published By: Srikar Creator
Updated : 12 March 2023, 4:24 PM IST

Published : 
  • 12 March 2023, 4:24 PM IST