Mahindra: హైటెక్ సిటీలోని కార్ ఎగ్జిబిషన్ కు హాజరైన రామ్ చరణ్, మంత్రి కేటీఆర్

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 12:48 PM IST
1 / 10 \"Zoom\"హైదరాబాద్ హైటెక్ సిటీలోని  టెక్ మహేంద్రా ఇన్ఫోసిటీ క్యాంపస్ లో మహీంద్రా ఈ రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన నిర్వహించారు.
2 / 10 \"Zoom\"ప్రదర్శనలో మంత్రి సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఐటీశాఖ ఛీఫ్ సెక్రెటరీలు, కార్ రేసింగ్ ఔత్సాహికులు, మీడియా ప్రతినిథులు పాల్గొన్నారు.
3 / 10 \"Zoom\"ఈ కార్ రేసింగ్ కు సిద్దంగా ఉన్న ఆరెంజ్ కలర్ మహేంద్రా గ్రీన్కా స్పోర్ట్స్ కారును ప్రదర్శనలో ఉంచారు.
4 / 10 \"Zoom\"తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ మహేంద్రా సంస్ధ అధినేత ఆనంద్ మహేంద్రాతో వ్యక్తిగత ఫోటో
5 / 10 \"Zoom\"స్పోట్స్ కార్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి రామ్ చరణ్ కు వివరిస్తున్న మంత్రి తారక రామారావు.
6 / 10 \"Zoom\"కేటీఆర్ తో మాట్లాడుతున్న ఆనంద్ మహేంద్రా
7 / 10 \"Zoom\"హైదరాబాద్ లో మొట్టమొదటిసారి రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన
8 / 10 \"Zoom\"రామ్ చరణ్ తో సరదాగా ముచ్చటిస్తున్న ఆనంద్ మహేంద్రా
9 / 10 \"Zoom\" హైదరాబాద్ టెక్ మహేంద్రా ఇన్ఫోసిటీ లోనికి రామ్ చరణ్ ను స్వాగతం పలుకుతున్న మంత్రి
10 / 10 \"Zoom\"త్రీ జనరేషన్ కారు గురించిన వివరాలను సంస్ధ అధినేతను అడిగి తెలుసుకుంటున్న రామ్ చరణ్

Published : 
  • 10 February 2023, 12:06 PM IST